(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.6. అధ్యాయః 006
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మంప్రత సవిస్తరం విశ్వామిత్రచరిత్రానువాదపూర్వకం తస్య బ్రాహ్మణ్యప్రాప్తిహేతుప్రశ్నః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
బ్రాహ్మణ్యం యది దుష్ప్రాప్యం త్రిభిర్వర్ణైర్నరాధిప।
కథం ప్రాప్తం మహారాజ క్షత్రియేణ మహాత్మనా॥ 13-6-1(81441)
విశ్వామిత్రేణ ధర్మాత్మన్బ్రాహ్మణత్వం నరర్షభ।
శ్రోతుమిచ్ఛామి తత్త్వేన తన్మే బ్రూహి పితామహ॥ 13-6-2(81442)
తేన హ్యమితవీర్యేణ వసిష్ఠస్య మహాత్మనః।
హతం పుత్రశతం సద్యస్తపసాఽపి పితామహ॥ 13-6-3(81443)
యాతుధానాశ్చ బహవో రాక్షసాస్తిగ్మతేజసః।
మన్యునాఽఽవిష్టదేహేన సృష్టాః కాలాంతకోపమాః॥ 13-6-4(81444)
మహాన్కుశికవంశశ్చ బ్రహ్మర్షిశతసంకులః।
స్థాపితో నరలోకేఽస్మిన్విద్వద్బ్రాహ్మణసంకులః॥ 13-6-5(81445)
ఋతీకస్యాత్మజశ్చైవ శునఃశేపో మహాతపాః।
విమోక్షితో మహాసత్రాత్పశుతామప్యుపాగతః॥ 13-6-6(81446)
హరిశ్చంద్రక్రతౌ దేవాంస్తోషయిత్వాఽఽత్మతేజసా।
పుత్రతామనుసంప్రాప్తో విశ్వామిత్రస్య ధీమతః॥ 13-6-7(81447)
నాభివాదయతే జ్యేష్ఠం దేవరాతం నరాధిప।
పుత్రాః పంచశతం చాపి శప్తాః శ్వపచతాం గతాః॥ 13-6-8(81448)
త్రిశంకుర్బంధుభిర్ముక్త ఐక్ష్వాకః ప్రీతిపూర్వకం।
అవాక్శిరాదివం నీతో దక్షిణామాశ్రితోదిశం॥ 13-6-9(81449)
విశ్వామిత్రస్య భగినీ నదీ దేవర్షిసేవితా।
కౌశికీతి కృతా పుణ్యా బ్రహ్మర్షిసురసేవితా॥ 13-6-10(81450)
తపోవిఘ్నకరీ చైవ పంచచూడా సుసంమతా।
రంభా నామాప్సరాః శాపాద్యస్య శైలత్వమాగతా॥ 13-6-11(81451)
తథైవాస్య భయాద్బద్ధ్వా వసిష్ఠః సలిలే పురా।
ఆత్మానం మంజయఞ్శ్రీమాన్విపాశః పునరుత్థితః॥ 13-6-12(81452)
తదాప్రభృతి పుణ్యా హి విపాశాఽభూన్మహానదీ।
విఖ్యాతా కర్మణా తేన వసిష్ఠస్య మహాత్మనః॥ 13-6-13(81453)
వశ్యశ్చ భగవాన్యేన దేవసేనాగ్రగః ప్రభుః।
స్తుతః ప్రీతమనాశ్చాసీచ్ఛాపాచ్చైనమముంచత॥ 13-6-14(81454)
ధ్రువస్యౌత్తానపాదస్య బ్రహ్మర్షీణాం తథైవ చ।
మధ్యే జ్వలతి యో నిత్యముదీచీమాశ్రితో దిశం॥ 13-6-15(81455)
తస్యైతాని చ కర్మాణి తథాఽన్యాని చ కౌరవ।
క్షత్రియస్యేత్యతో జాతమిదం కౌహతూలం మమ॥ 13-6-16(81456)
కిమేతదితి తత్త్వేన ప్రబ్రూహి భరతర్షభ।
దేహాంతరమనాసాద్య కథం స బ్రాహ్మణోఽభవత్॥ 13-6-17(81457)
ఏతత్తత్వేన మే తాత సర్వమాఖ్యాతుమర్హసి।
మతంగస్య యథాతత్త్వం తథైవైతద్వదస్వ మే॥ 13-6-18(81458)
స్థానే మతంగో బ్రాహ్మణ్యం నాలభద్భరతర్షభ।
చండాలయోనౌజాతో హి కథం బ్రాహ్మణ్యమాప్తవాన్॥ ॥ 13-6-19(81459)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానదర్మపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-6-1 శునఃశేషో దేవాంస్తోషయిత్వా తైర్మోక్షితః సన్పుత్రతాం విశ్వామిత్రస్యానుసంప్రాప్త ఇత్యుత్తరేణ సంబంధః॥ 7-6-8 నాభివాదయతే న నమస్కుర్వంతి। అనుస్వారలోష ఆర్షః। దేవరాతం దేవైర్విశ్వామిత్రాయ దత్తం తేన చ జ్యేష్ఠం కృతం సంతం। శప్తా యేనేతి శేషః॥ 7-6-9 బంధుభిర్ముక్తః। వసిష్ఠశాపేన చండాలతాం గతత్వాత్। దివం యేన నీతః॥ 7-6-11 పంచ చూడాః వలయభేదా యస్యాః సా॥ 7-6-14 త్రిశంకుం యాజయన్విశ్వామిత్రో వసిష్టపుత్రైః శప్తః శ్వపచస్య యాజకస్త్వం శ్వపచో భవిష్యసీతి। తం శాపమృతం కర్తుం విశ్వామిత్రః కస్యాంచిదాపది శ్వజాఘనీం చౌర్యేణార్జయిత్వా పక్తుమారేభే। తామింద్రః శ్యేనరూపేణ హృతవాన్। తావతైవాయం శాపాన్ముక్తో వవర్ష చేంద్ర ఇతి। దేవసేనానామగ్రగః శ్రేష్ఠ ఇంద్రః॥ 7-6-15 జ్వలతి తారారూపేణ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.